పశ్చిమగోదావరి

భీమవరంలో ‘తను వచ్చేనంట’టీం హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, అక్టోబర్ 7: విష్ణు ఎడ్యుకేషనల్ సోసైటీలో విష్ణు మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ‘తను వచ్చేనంట’ టీం శుక్రవారం రాత్రి హల్‌చల్ చేసింది. చిత్రం హీరోయిన్ రేష్మి విద్యార్థులతో ఆడిపాడారు. విద్యార్థులతో మాట్లాడుతూ, నృత్యం చేశారు. సినీ దర్శకులు, టీం అంతా విద్యార్థులతో సెల్ఫీలు దిగారు.