యువ

నిద్రపుచ్చే ‘ ఫిట్ట్‌స్లీప్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిద్ర పట్టడం లేదని బాధపడేవారికో శుభవార్త. మార్కెట్లోకి వచ్చిన ఫిట్ స్లీప్ (itSleep)ను తలకింద పెట్టుకుని పడుకుంటే చక్కగా నిద్ర పడుతుందట. అలాగని ఇదేదో వైద్య పరికరమనుకునేరు. ఇదో గాడ్జెట్. ఫిట్‌స్లీప్ మనల్ని నిద్రావస్థలోకి తీసుకెళ్లే ఆల్ఫా తరంగాలను విడుదల చేస్తుందట. రకరకాల ధ్వని తరంగాలను మంద్రస్థాయిలో విడుదల చేస్తూ, ఏ ఫ్రీక్వెన్సీకి వినియోగదారుడు ఎలా స్పందిస్తున్నాడో గమనించి, అతన్ని నిద్రావస్థలోకి తీసుకెళ్లే ఫ్రీక్వెన్సీని సెట్ చేస్తుందట. దీని ధర 99 డాలర్లు.