యువ

వాలెట్ చార్జర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకెట్‌లో స్మార్ట్ఫోన్ ఉండగానే సరిపోదు. చార్జింగ్ ఉందో లేదో చూసుకోవాలి. లేకపోతే అంతే సంగతులు. పోనీ చార్జర్‌ని వెంట తీసుకెళదామా అంటే పాకెట్‌లో పట్టేవి కావాయె. ఏం చేయడం? దీనికి నోమాడ్ సంస్థ ఓ పరిష్కారం కనిపెట్టింది. అయితే ఇది కేవలం ఐ ఫోన్లకే పరిమితం. పాకెట్‌లో పట్టే ఓ లెదర్ వాలెట్‌ను నోమాడ్ తాజాగా మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇది బిల్టిన్ చార్జర్ అన్నమాట. ఇందులో బ్యాటరీని బయటకు తీసే వీలుండదు. లైటనింగ్ కేబుల్, మైక్రో యుఎస్‌బి పోర్ట్ కూడా ఇందులోనే ఉంటాయి. కావలసినప్పుడు జేబులోంచి వాలెట్‌ను బయటకు తీసి, ఐఫోన్‌ను చార్జ్ చేసుకోవచ్చు. నోమాడ్ తయారు చేసిన వాలెట్‌లో స్లిమ్, బైఫోల్డ్ అని రెండు రకాలున్నాయి. రెండింట్లోనూ శక్తిమంతమైన బ్యాటరీ ఉంటుంది. స్లిమ్ ధర 119 డాలర్లు, బై ఫోల్డ్ ధర 149 డాలర్లు.