యువ
మడత పడిపోద్ది!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 July 2016
టెక్నాలజీతో అన్నీ ఈజీ! బట్టలు మడత పెట్టడం కూడా. అవును. బట్టలు మడత పెట్టుకోవడం మీకు కష్టమనిపిస్తే పోల్డీమేట్ (చ్యిజూజ్ఘౄఆళ) కొనుక్కుంటే చాలు. అదే మడత పెట్టేస్తుంది! అయితే ఈ మెషీన్... షర్ట్స్, ప్యాంట్స్, టవల్స్‌కు మాత్రమే పరిమితం. షర్ట్‌కు బటన్స్ పెట్టి ఫోల్డీమేట్‌లో పడేస్తే, చక్కగా మడత పెట్టి ఇస్తుంది. మరో చిక్కేమిటంటే...ఇది కేవలం మడతలు మాత్రమే పెడుతుంది. ఉతకదు. ఇస్ర్తి చేయదు. అందుకోసం మీరు వాషింగ్ మెషీన్‌ను, ఇస్ర్తి పెట్టెను ఆశ్రయించాల్సిందే.