యువ

ఎగిరి వస్తే ఎంత బాగుంటుందీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లిర్టీ... ఇది ఆస్ట్రేలియాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ. అమెరికాలో పాగా వేసేందుకు వేచి చూస్తున్న కంపెనీ.
డ్రోన్ల ద్వారా వాణిజ్య ఉత్పత్తులను ఇంటింటికీ చేరవేసేందుకు ఫ్లిర్టీ సిద్ధంగా ఉంది. కావలసిందల్లా...ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఎఎ) అనుమతించడమే. డ్రోన్లకు సంబంధించిన ఎఫ్‌ఎఎ చట్టాల్లో చేసిన మార్పులు ఆగస్టునుంచి అమలులోకి వస్తాయి. అవి వచ్చిన మరుక్షణంనుంచే ఫ్లిర్టీ సేవలు అందుబాట్లోకి వచ్చినట్టే. ‘స్టోర్ టు డోర్’ పేరిట ప్రారంభం కానున్న ఫ్లిర్టీ సేవలపై అమెరికా అంతటా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రముఖ రిటైలర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్న ఫ్లిర్టీ...వాటి సరకుల్ని రవాణా చేసేందుకు డ్రోన్ల తయారీని కూడా పెద్దయెత్తునే చేపట్టిందట.