యువ

ఎక్కడ ఉన్నా...ఏం చేస్తున్నా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే టెన్షనే టెన్షన్. స్కూల్‌కు వెళ్లిన పిల్లలు ఇంటికొచ్చారో లేదోనని టెన్షన్. ఇంట్లో ఉన్న పెట్ డాగ్ ఏం చేస్తోందోనని టెన్షన్. ఇలాంటివారికోసం మార్కెట్లోకి ‘స్మార్ట్ థింగ్స్ అరైవల్ సెన్సర్’ వచ్చింది. ఈ గాడ్జెట్‌ను పిల్లల స్కూల్ బ్యాగ్‌లో ఉంచితే, వారు ఇంటికి క్షేమంగా వచ్చిందీ లేనిదీ తెలియజేస్తుంది. పెట్ డాగ్ కాలర్‌కు అమర్చితే దాని కదలికలను మీకు చేరవేస్తుంది. అరైవల్ సెన్సర్‌ను ఇంట్లో లైటింగ్ సిస్టమ్‌కు కూడా అమర్చుకోవచ్చు. ఎవరైనా ఇంట్లోకి ప్రవేశించి లైట్లు ఆన్ చేస్తే వెంటనే మీకు సమాచారం అందుతుంది.