యువ

రేడియేషన్‌కు ఇక చెల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వల్ల రేడియేషన్ ప్రభావం పెరిగిపోతోందని బాధపడేవారికి ఓ శుభవార్త. సియోల్‌లోని కొరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అమెరికాలోని డ్రెక్సెల్ యూనివర్శిటీలకు చెందిన శాస్తవ్రేత్తల బృందాలు టిటానియన్, కార్బన్ మూలకాలను ఉపయోగించి ఎమ్‌జీన్ అనే ఓ పదార్థాన్ని కనిపెట్టాయి. మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు వంటి వాటినుంచి వెలువడే ఎలక్ట్రో మేగ్నటిక్ తరంగాలను అడ్డుకునే శక్తి ఎమ్‌జీన్‌కు ఉందట. ఎమ్‌జీన్ తయారీ చాలా సులభమైన ప్రక్రియ అని, పైగా దీని ధర కూడా అందుబాట్లోనే ఉంటుందని ఈ పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్న శాస్తవ్రేత్త డాక్టర్ గు జాంగ్‌మిన్ అంటున్నారు.