యువ
షూ వేసుకోవడం ఇక ఈజీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 29 September 2016
షూ వేసుకు తిరగాలని అందరికీ ఉంటుంది. కానీ లేసుల దగ్గరే ఇబ్బంది. అర్జెంటు పనిమీద వెడుతున్నప్పుడు షూ వేసుకుని, లేసులు కట్టుకోవడమంటే చాలామందికి మహా చెడ్డ చిరాకు. అయితే మార్కెట్లోకి వచ్చిన ‘జూబిట్స్ షూ క్లోజర్స్’ (్చఖఇజఆఒ ఒ్ద్యళ ష్యఒఖూళఒ) కొనుక్కుంటే ఇక లేసులు కట్టుకోవడం పెద్ద పనే కాదు. లేసుల కొసల్ని ఈ మాగ్నెట్స్‌కి అమర్చుకోవచ్చు. మాగ్నెట్స్‌ని షూకి ఉండే చివరి మూడు హోల్స్‌కి అమరుస్తారు. రెండు మాగ్నెట్స్‌కి దగ్గరికి చేరిస్తే, ఇక ఊడిపోవడమనేదే ఉండదు. షూ విప్పడమూ ఈజీయే. అసలు వంగకుండా కాలిని షూలోంచి తీస్తే, మాగ్నెట్స్ విడిపోతాయి. దట్సాల్!