యువ

ఉంగరంతో పొడిచేయొచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆపదలో ఆదుకునే డిఫెన్సివ్ రింగ్
ఆ మధ్య పెప్పర్ స్ప్రే చాలాకాలం వార్తల్లో నిలిచింది. మహిళలకు ఇదో రక్షణ ఆయుధంలా అండగా నిలుస్తోంది కూడా. అయితే అన్ని వేళలా దీనిని ఉపయోగించే వీలుండకపోవచ్చు. అగంతకుడెవరైనా హఠాత్తుగా మీద పడితే...హేండ్ బ్యాగ్‌లోంచి పెప్పర్ స్ప్రే తీసి, దుండగుడిపై చల్లేంత టైమ్ ఉండకపోవచ్చు. కానీ, ఫిషర్ డిఫెన్సివ్ రింగ్‌తో మాత్రం అది సాధ్యమవుతుంది. చూడటానికి కాస్త పెద్ద సైజు ఉంగరంలా కనిపించే ఈ రింగ్‌కు ఉన్న బటన్ నొక్కితే వాడిగా, అంగుళం పొడవున్న ప్లాస్టిక్ సూది ఓపెన్ అవుతుంది. దీంతో ప్రత్యర్థిని గాయపరచి తప్పించుకోవచ్చు. దీని ధర 16 డాలర్లు.