యువ

స్మార్ట్ఫోన్‌తో నడిచే బుల్లి కారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిమోట్‌తో నడిచే కార్ల గురించి తెలిసిందే. అయితే పైన ఫొటోలో మీరు చూస్తున్నది స్మార్ట్ఫోన్‌తో నడిచే కారు. ఇండికేటర్లు, లైట్లతో అటూ ఇటూ పరుగెత్తే ఈ బుల్లి కారును స్మార్ట్ఫోన్‌తో నడిపించేయొచ్చు. మరో మాట చెప్పాలంటే, ఆకారంలో చిన్నదే అయినా, పరుగులో మాత్రం రేస్ కార్లకు ఏమాత్రం తీసిపోదట. అంత స్పీడుగా పరుగెత్తుతుందట. క్వాంటో అనే సంస్థ రూపొందించిన ఈ కారు ప్రపంచంలో స్మార్ట్ఫోన్లతో నడిచే కార్లన్నింటిలోనూ చిన్నదట. కారులో అమర్చిన బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 15-20 నిమిషాలసేపు ఆగకుండా పరుగెత్తుతుందట.