యువ

ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో ఒప్పో ఎ-83

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనాకు చెందిన ఒప్పో కంపెనీ ఎ-83 పేరుతో సరికొత్త స్మార్ట్ఫోన్‌ను విడుదల చేసింది. కొద్ది రోజుల్లో భారతీయ మార్కెట్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌లో 18.9 ఫుల్ విజన్ డిస్‌ప్లే, ఫేసియల్ రికగ్నిషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భారత్‌లో దీని ధర రూ.13,700 గా ఉంటుందని అంచనా. ఇందులోని విశిష్టతలు... 5.7 అంగుళాల హై డెఫినిషన్ ప్లస్ (720/1440 పిక్సెల్స్) ఎల్‌సిడి డిస్‌ప్లే విత్ 18.9 ఆస్‌పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ నౌగట్ ఆధారిత కలర్ 3.2 వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం, 2.5 గిగాహెట్జ్ ఆక్టాకోర్ పాసెసర్, 4 జిబి రామ్, 16 జిబి ఇంటర్నల్ స్టోరేజీ, మైక్రో ఎస్.డి స్లాట్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని 250 జిబి వరకు పెంచుకునే అవకాశం, 13 మెగా పిక్సెల్ రియర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయెల్ సిమ్ సపోర్ట్, 4జి వైఫై, జిపిఎస్, బ్లూటూత్ 4.2లకు కనెక్టివిటీ ఫీచర్లు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, 3090 ఎంఏహెచ్ బ్యాటరీ. ఇందులోని ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీ యూజర్ ముఖానికి సంబంధించి 128 యూనిక్ ఫీచర్ పాయింట్‌లను ఉపయోగించుకుంటుంది. 143 గ్రా. బరువు వుండే ఈ ఫోన్ డిస్‌ప్లే అందరికీ ఆకర్షిస్తుంది.