యువ

అదిరే ఫీచర్లతో ఆనర్-9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనాకు చెందిన ప్రఖ్యాత సంస్థ హవాయి మరో విలక్షణమైన స్మార్ట్ఫోన్‌ను మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఆనర్-9 పేరుతో ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ ఫోన్ భారతీయ మార్కెట్‌లో రంగప్రవేశం చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. 3, 4 జిబి ర్యామ్‌లలో విడుదలకాబోతున్న ఈ ఫోన్ ధరలను రూ.14,590, రూ. 17,500లుగా నిర్ణయించారు. 5.65 అంగుళాల పూర్తిస్థాయి హెచ్‌డి + 2.5 డికర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160/1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జిబి రామ్, 32/64 జిబి స్టోరేజి, 256 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజి, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యూయెల్ సిమ్, 13.2 మెగాపిక్సెల్ డ్యూయెల్ బ్యాక్ కెమెరాలు, 13.2 మెగాపిక్సెల్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సర్, 4జి వివిఎల్‌టిఇ బ్లూటూత్, 3000 ఎంఎహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌లో విశిష్టతలు ఉన్నాయి.