S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/24/2016 - 23:06

మొదట్లో డాన్స్ చేయడానికి భయపడేవాడిని.
యాక్షన్ సీన్స్‌లో నటించడం బాగా ఇష్టం.
ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు ఫైట్ చేయడం
కంటే డాన్స్ చేయడం అంటేనే ఇష్టపడుతున్నా.
ఈ సినిమాలో తమన్నాతో డాన్స్ చేయడం చాలా కష్టం అనిపించింది. తమన్నా మంచి డాన్సర్ అని తెలుసు కదా! జగపతిబాబు పాత్ర కూడా సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ఆయన రోల్ స్టైలిష్‌గా వుండి
అందరినీ ఆకట్టుకుంటుంది.

12/23/2016 - 21:06

అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో ఓ క్రేజీ చిత్రం రూపొందుతోంది. తెలుగులో ‘చిత్రాంగద’ పేరుతో, తమిళంలో యార్నీ పేరుతో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ హారిజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి అశోక్ దర్శకుడు. శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.

12/23/2016 - 21:05

వెంకటేష్ కథానాయకుడిగా మల్టీ డైమెన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లి. పతాకంపై కిషోర్ తిరుమల దర్శకత్వంలో పూస్కూర్ రామ్‌మోహన్‌రావు రూపొందించనున్న చిత్రం ‘ఆడాళ్ళూ.. మీకు జోహార్లు!’. వెంకటేష్ ప్రస్తుతం నటిస్తున్న ‘గురు’ చిత్రం తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో కథానాయికగా నిత్యామీనన్ నటిస్తుండడం విశేషం.

12/23/2016 - 21:03

గాయత్రి రీల్స్ పతాకంపై గోపీరంగ, మాళవిక మీనన్, శివాజీరాజా ప్రధాన తారాగణంగా కృష్ణం దర్శకత్వంలో వై.వి.ఎస్.ఎస్.ఆర్.కృష్ణంరాజు రూపొందిస్తున్న తాజా చిత్రం ‘అమ్మాయిలంతే.. అదోటైపు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

12/23/2016 - 21:02

నారా రోహిత్, శ్రీవిష్ణు, తాన్యాహూప్ తారాగణంగా ఆరన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ప్రశాంతి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణుతో గురువారం పాత్రికేయులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

12/23/2016 - 20:59

యన్నమలల్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సుప్రీమ్, పావని జంటగా కిషన్ కన్నయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఇది ప్రేమేనా..!’. ప్రస్తుతం సెన్సార్ పనులు పూర్తిచేశారు. త్వరలో విడుదల చేయడాని ప్లాన్ చేస్తున్నారు. హీరో సుప్రీమ్ మాట్లాడుతూ- ‘విచక్షణ’ అనే చిత్రంలో సెకెండ్ హీరోగా నటించానని, సోలో హీరోగా చేస్తున్న తొలి చిత్రమిదని, సినిమా చాలా బాగా వచ్చిందని అన్నారు.

12/23/2016 - 20:58

నీలిమ ప్రొడక్షన్స్ పతాకంపై ఆనంద్ కృష్ణ, స్వరూప హీరో హీరోయిన్లుగా హర్షిత ప్రధాన పాత్రలో సూర్యకిరణ్ ఇలాది దర్శకత్వంలో భక్తిరస చిత్రం ‘నీలిమలై’. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

12/23/2016 - 20:56

యాదాకృష్ణ కథానాయకుడిగా మోహన్‌రావు దురికి దర్శకత్వంలో శ్రీ వేంకట కృష్ణా ఫిలింస్ పతాకంపై ఆర్.చంద్రారెడ్డి సారథ్యంలో తెలుగు, కన్నడ భాషలలో సురేష్ నిర్మిస్తున్న ‘ముదురు బెండకాయ్’ చిత్రానికి హైదరాబాద్‌లో పాటల రికార్డింగ్‌తో శ్రీకారం చుట్టారు. అనంతరం కేక్ కట్ చేసి తన జన్మదినోత్సవాన్ని జరుపుకున్న అనంతరం యాదాకృష్ణ మాట్లాడుతూ- ‘ఇంతవరకు 26 సినిమాలు చేశాను.

12/23/2016 - 20:54

హరీశ్, అవంతిక జంటగా ఆర్.జె. సినిమాస్ పతాకంపై జయ.బి. దర్శకత్వంలో నిర్మాత బి.ఎ.రాజు రూపొందిస్తున్న చిత్రం ‘వైశాఖం’. ఈ చిత్రానికి సంబంధించిన ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సందర్భంగా దర్శకురాలు జయ.బి.

12/23/2016 - 20:53

హాలీవుడ్ సీరీస్ క్వాంటికోతో గ్లోబల్ స్టార్‌గా ఒక రేంజ్‌కి ఎదిగిన బాలీవుడ్ సుందరి ప్రియాంకా చోప్రా తన హాలీవుడ్ సినిమా ‘బేవాచ్’ని త్వరలో విడుదల చెయ్యడానికి రంగం సిద్ధం చేసింది. ఆమె ఈ సినిమా విషయం మీద భారత్‌లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రమోషన్ చేస్తోంది. ఈ సందర్భంగా మీడియా అడిగిన అనేక ప్రశ్నలకి ఆమె సమాధానం చెప్పుకొచ్చింది.

Pages