S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర తెలంగాణ

08/28/2016 - 23:06

పోలీస్ వాహనం వేగంతో దూసుకువెళ్తోంది. ఇంతలో ఓ యువకుడు హఠాత్తుగా రావడంతో ఢీకొట్టి వెళ్లిపోయింది. ఆ గ్రామ జనమంతా అక్కడికి చేరుకొన్నారు. కొంత మంది జీపు వెనకాలే పరిగెత్తారు. లాభం లేకపోవడంతో వెనుతిరిగారు. ఆ యువకుడు మరణించాడు.

08/28/2016 - 23:04

నాన్నంటే బాధ్యత!
నాన్నంటే భద్రత!
నాన్నంటే భరోసా!
నాన్నంటే నడిపించే వాహనం!
నాన్నంటే నడిచొచ్చే దైవం!
నాన్నంటే బిడ్డల కోసం
శ్రమించే సైనికుడు!
నాన్నంటే విద్యాబుద్ధులు నేర్పే గురువు!
నాన్నంటే భుజాలకెత్తుకొనే నేస్తం!
అమ్మ పరిచయం చేసే
మొదటి వ్యక్తి నానే్న కదా!

08/28/2016 - 23:02

పేజీలు : 110, వెల : 100/-
ప్రతులకు:
కె.ఎస్.అనంతాచార్య
7-2-237,
(న్యూ) మంకమ్మతోట
కరీంనగర్ - 505001
సెల్.నం.9441195765
**

08/14/2016 - 21:20

రాఖీ పండుగ అంటే అందరికీ సరదాయే, సంతోషమే, ఒక్క రాకేష్‌కు తప్ప! రాఖీ పండుగ వస్తుందంటే అతనికి ఒకే దడ, భయం. కారణం గత మూడేళ్లుగా రాఖీ పండుగ రోజు అతడు ‘షాక్’కు గురికావడం, అతని ప్రేమ వికటించడం.

08/07/2016 - 04:26

‘ఏమిటే.. కామాక్షి.. బావున్నావా.. ఎన్ని సంవత్సరాలయ్యిందే నిన్ను చూసి. నా కొడుకు పెళ్లికి కూడా రాలేదు.. ఆయనకు పక్షవాతం వచ్చిందట.. నీకూ బాలేదట.. అలా చిక్కి పోయావేమిటే..’ ఫంక్షన్‌లో కలిసిన చెల్లెలి వరసయిన కామాక్షిని పలకరిస్తూ అంది పార్వతి.

07/31/2016 - 06:34

ఒక ఊళ్లో పేరయ్య అనే ఓ పేదవాడుండేవాడు. అతనికి భార్య, ఓ నాలుగేళ్ల కూతురు. కూలో నాలో చేసుకుంటూ సంపాదించిన రోజు కూలీ డబ్బులతో హాయిగా కుటుంబాన్ని పోషించుకునే వాడు. గుడిసె జీవితమైనా.. కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర, నేటికి కరువు లేదు, రేపటికి రంధి లేదు. అరమరికలు లేని జీవితం. కాయకష్టం మీద బ్రతుకు. రోజు మట్టి పని. ఒక రోజు గుంతలు తీస్తుంటే గడ్డపారకు ఏదో తగిలి ‘ఖన్’మని శబ్దమయ్యింది.

07/25/2016 - 04:15

కుల మతాల కుంపట్లను
నేను రూపుమాపుతుంటే..
నా లక్ష్యానికున్న వేగాన్ని ఎవరాపగలరు?
మీరూ రండి..
నా లక్ష్యపు దివిటీని పట్టుకోవడానికి!
కుటిల రాజకీయ కుతంత్రాల
కుత్తుకలకు నేను
ధిక్కార స్వరంతో ఉరి బిగిస్తుంటే..
నా ఆరాటపు నైజాన్ని ఎవరాపగలరు?
మీరూ రండి..
నా చైతన్య, స్వరానికి కోరస్ పలకడానికి!
మసకబారుతున్న మానవ సంబంధాలకు

07/24/2016 - 06:33

నేను ఉదయం లేచి తయారయి అమ్మ పెట్టిన సద్దన్నం తిని బడికి బయల్దేరాను. అలా బయల్దేరి నడుస్తూ వెళ్తుంటే నా కంటికి అందమైన దృశ్యాలు కనువిందు చేశాయి.

07/24/2016 - 06:26

పేజీలు: 40 - వెల : 30/-
ప్రతులకు:
కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం
జగిత్యాల,
సెల్.నం.9492457262
**

07/24/2016 - 06:20

సినారె జన్మదినం సందర్భంగా సాహితీ గౌతమి, తెలంగాణ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 29న కరీంనగర్ భగవతీ హైస్కూల్‌లో నిర్వహించే కార్యక్రమంలో ప్రముఖ వ్యాఖ్యాత వి.పి.చందన్‌రావును తెలంగాణ కళావేదిక పక్షాన తెలంగాణ వాగ్భూషణ పురస్కారంతో సత్కరించనున్నారు.

Pages