నేర్చుకుందాం
నేర్చుకుందాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 5 May 2017
దాశరథీ శతకములోని పద్యము
చక్కెర అప్పకున్ మిగుల జవ్వని కెంజిగురాకు మోనికిన్
జొక్కపు జుంటితేనియకుఁ జొక్కిలు చుంగ నలేరు గాక నేఁ
డక్కట! రామ నామ మధురామృతమానుట కంటె సౌఖ్యమా
తక్కిన మాధురీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ!
భావం: దశరథరామా, లోకంలోని జనులు చక్కెర రాశికి, వనంలో ఉన్న సందరమైన స్ర్తిల చిగురాకు వంటి ఎర్రని పెదవులకు తేనెటీగలు గూర్చిన అచ్చమైన తేనెకు అనగా వాటి రుచికి, పరవశించి, మైమరిచి, ఆనందించి రామానామములోని మాధుర్యములను తక్కిన వాటి మాధుర్యాతిశయాలు సుఖప్రదం కానేరవు. రామనామమే అన్నింటి కంటె మధురమైనది.
దాశరథీ శతకములోని పద్యము