నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరతర భక్తి నొక్క తులసీ దళ సమర్పణ సేయువాడు ఖే
చర గరుడోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సదా భవత్
స్ఫురదరవింద పాదముల బూజలొనర్చిన వారికెల్ల ద
త్పరమరచేత ధాత్రి గద దాశరథీ కరుణా పయోనిధీ

భావము:దశరథరామా, బహుకాలము నుండి కల భక్తితో ఒక్క తులసిదళమును నీకు సమర్పించినవాడు ఖేచరులు, గరుడులు, ఉరగులు అనే దేవతలతో చేరి వారిలో ఒకడై ప్రకాశిస్తాడు. ఇక ఎల్లప్పుడు పదములవంటి మీ పాదములను పూజించినవారికి అందరికీ మోక్షము చేతిలో ఉసిరికాయవలె అతి సులభము కదా.
దాశరథీ శతకములోని పద్యము