నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భానుడు తూర్పునందు గనుపట్టిన బావక చంద్ర తేజముల్
హీనత చెందినట్లు జగదేక విరాజితమైన నీ పద
ధ్యానము సేయుచున్న బరదైవ మరీచులడంగకుండునే
దానవ గర్వ నిర్దళన దాశరధీ కరుణాపయోనిధీ!

భావము: సూర్యుడు తూర్పున ఉదయించినపుడు అతని కాంతి లోకంలో వ్యాపిస్తుంది. ఆ కాంతి కారణంగా అగ్ని చంద్రుడు మొదలైనవారి వెలుగులు వెలవెలపోతాయి. అదేవిధంగా లోకంలో అంతటా వ్యాపించియున్న నీ భక్తిని నీ ధ్యానమును నీ భక్తులు చేసినపుడు ఇతర దైవతముల కాంతులు వారి మహత్త్వాలు అణగిపోతాయి కదా. ఇది యధార్థము శ్రీరామా!
దాశరథీ శతకములోని పద్యము