బిజినెస్

నష్టాల్లో మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 2: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 98.43 పాయింట్లు పడిపోయి 32,476.74 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 33.15 పాయింట్లు కోల్పోయి 10,081.50 వద్ద నిలిచింది. 10 నెలల విరామం తర్వాత రెపో రేటును ఆర్‌బిఐ తగ్గించినా.. మదుపరులు పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. దీంతో వరుస రికార్డు స్థాయి పరుగులకు బ్రేక్ పడినట్లైంది.