బిజినెస్

రామ్‌రాజ్ ధోతీలకు రానా ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: ప్రముఖ దుస్తుల బ్రాండ్ రామ్‌రాజ్ కాటన్ ధోతీలకు టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా ప్రచారకర్తగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ కెఆర్ నాగరాజన్ ప్రకటించారు. కాగా, ఆరోగ్య చిట్కాల నిమిత్తం ఓ టివిసిని కూడా రానాతో రామ్‌రాజ్ కాటన్ రూపొందించింది.
నేటి తరం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు కావాల్సిన అనుదిన కసరత్తులు, ఆరోగ్యకరమైన అలవాట్లను ఈ టివిసిలో పొందుపరిచామని, దీన్ని యూట్యూబ్‌లో చూడవచ్చని, డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చని రామ్‌రాజ్ కాటన్ ఈ సందర్భంగా తెలిపింది.