అవీ .. ఇవీ..
పద్మవ్యూహం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 October 2017
ప్రపంచంలోనే అతి సంక్లిష్టమైన వంతెనల మార్గం ఇది. చైనాలోని హింగ్జువాన్ ఓవర్‌పాస్ ఇది. ఐదంచెలలో 16414 మీటర్ల పొడవుతో దీనిని రూపొందించారు. 20 ర్యాంపులు, 15 బయటకు వెళ్లే మార్గాలు ఉన్నాయి. పొరపాటున ఒక మార్గానికి బదులు మరో మార్గంలోకి వెళితో సరైన మార్గంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. అయితే కనీసం ఒక కిలోమీటర్ దూరం వెళ్లాకే మనం అసలు మార్గంలోకి వెళ్లగలం. 2009లో ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు. ఈ మధ్యే ఇది ప్రయోగాత్మకంగా వినియోగంలోకి తీసుకువచ్చారు.- భారతి