యువ

సామ్‌సంగ్ కొత్త స్మార్ట్ఫోన్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామ్‌సంగ్ తన గెలాక్సీ-జె సిరీస్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్ఫోన్‌లను మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. గెలాక్సీ జె2 ప్రో (2018), గెలాక్సీ జె5 ప్రైమ్ (2017) మోడల్స్‌లో ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రముఖ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్ లిస్టింగ్స్ ఈరెండు ఫోన్లకు సంబంధించిన కీలక వివరాలను రివీల్ చేసింది. గీక్‌బెంచ్ లిస్టింగ్స్‌లో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం గెలాక్సీ జె2 ప్రో (2018) స్మార్ట్ఫోన్ ఎస్‌ఎమ్-జె250్ఫ అనే మోడల్ నెంబర్‌తో వస్తుంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్‌లో 1.4జిహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 1.5జిమి ర్యామ్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం వంటి ఎంట్రీ లెవెల్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మరోవైపు గెలాస్సీ జె5 ఫ్రైమ్ (2017) స్మార్ట్ఫోన్ జి571 అనే మోడల్ నెంబర్‌తో వస్తోంది. ఈమిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్‌లో 4.8 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 7570 చిప్‌సెట్, 3 జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిలియన్ క్యాప్చర్ 24 గంటల్లో అవుట్ ఆఫ్ స్టాక్ ! వీటితోపాటు గెలాసక్సీ ఎ (2018) సిరీస్ ఫోన్‌లను కూడ సామ్‌సంగ్ రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌లకు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు ఇప్పటికే ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. గెలాక్సీ ఎస్‌కు సక్సెసర్ వర్షన్‌గా రాబోతున్న గెలాక్సీ ఎస్9 కూడా మరి కొద్ది రోజుల్లో మార్కెట్‌లో లాంచ్ కాబోతోంది.