బిజినెస్

ఫిలిప్పీన్స్ ఎయిర్‌పోర్టు తుది బిడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: ఫిలిప్పీన్స్‌లో అంతర్జాతీయ కొత్త టర్మినల్ విమానాశ్రయం నిర్మాణానికి తుది బిడ్‌కు సంబంధించి ఎంపికైన సంస్థల్లో జిఎంఆర్ గ్రూపుఅర్హత సాధించినట్లు జిఎంఆర్ సంస్ధ పేర్కొంది. ఈ బిడ్ విలువ 250 మిలియన్ల డాలర్లు. మొత్తం ఏడు కంపెనీల్లో ఐదు కంపెనీలు అర్హత సాధించినట్లు తెలిపారు. ఇందులో జిఎంఆర్ మెగావైడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నాల్గవ స్థానం సాధించింది. ఈ నెల 14వ తేదీన తుది దశలో ఒక కంపెనీని ఎంపిక చేసి ప్రకటిస్తారని జిఎంఆర్ సంస్ధ తెలిపింది.