మెయిన్ ఫీచర్
రాయల్ హోలీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 22 March 2016
ఉదయ్‌పూర్‌లో జరిగే ఈ హోలీ ఉత్సవంలో రాజసం ఉట్టిపడుతోంది. హోలీకి ఓ రోజు ముందే హోలికా దహనం జరుగుతోంది. ఈ పట్టణంలోని జగదీశుని ఆలయంలో జరిగే హోలికా దహనం పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. పట్టణంలోని పలుచోట్ల కూడా దహనాలు జరుగుతాయ. వసంత రుతువు ఆగమనం మనుషులలోనే కాదు ప్రకృతిలోనూ సరికొత్త సొగసును తీసుకువస్తుంది. ఎండిన చెట్లు చిగురిస్తాయి. సృష్టిలోని రంగులన్నీ ఒకచోట కుప్పపోసి చిహ్నమైన ఈ పండుగను వైభవంగా నిర్వహించటం విశేషం.