బిజినెస్

చైనా ఉప ప్రధాని లియో హే తో అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైటిజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్‌లో చైనా ఉప ప్రధాని లియో హే (మధ్య)తో కరచాలనం చేస్తున్న అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైటిజర్. చిత్రంలో యూఎస్ ట్రెజరీ సెక్రెటరీ స్టీవెన్ ముచిన్ కూడా ఉన్నారు. అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో, వీరి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒకరి ఉత్పత్తుల దిగుమతులపై మరొకరు భారీగా పన్నులు విధిస్తుండడంతో, రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.