నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. వారల నర్హప్రియ స
త్కారులఁ గావించి పుచ్చి, కాల నియోగ
ప్రేరితుఁడై యమరేంద్రా
కారుఁడు తద్వన్యఫలజిఘత్సాపేక్షన్

భావం: ఇంద్రుని ఆకారం వంటి ఆకారం కల ఆ పరీక్షిత్తు వచ్చిన బ్రాహ్మణ కుమారులకు తగినట్లు వారికి ప్రీతి కలిగించేటట్టుగా సన్మానించి పంపి, కాలం యొక్క ఆజ్ఞ చేత ప్రేరేపించబడిన వాడై వారు తెచ్చిన అడవిలోని ఫలాలను తినాలనే కోరిక కలిగినవాడయ్యెను. కాలునికి ప్రతివారులొంగవలసిందే. కాలుని చేతిలో కీలుబొమ్మలమని తెలుసుకొన్నా పరీక్షిత్తు ఉన్న సమయంలో తాను మాత్రం ధర్మం తప్పకుండా బ్రాహ్మణ వేషంలో వచ్చిన నాగకుమారులను కూడా సన్మానించాడు. వారు తెచ్చిన పూలను పండ్లను స్వీకరించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము