బిజినెస్
విస్తరణ బాటలో ఓయో
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 25 January 2017
హైదరాబాద్, జనవరి 24: ఆన్లైన్ హోటల్ అగ్రిగేటర్ ఓయో విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగానే టౌన్ హౌస్ పేరిట సొంత బ్రాండ్‌ను ప్రారం భించింది. ఈ ఏడాది చివరికల్లా ఈ బ్రాండ్ క్రింద 250 ప్రాపర్టీలను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రెండ్లీ నైబర్‌హుడ్ హోటల్‌గా ఉండే ఓయో టౌన్ హౌస్.. దేశవ్యాప్తంగా 12 నగరాల్లో సుమారు 10 వేలకుపైగా గదులతో విస్తరించనున్నట్లు ఆ సంస్థ సిఇఒ రితేష్ అగర్వాల్ మంగళవారం తెలిపారు. ఢిల్లీలో ఒకటి 16 గదులతో నిర్మితమైందన్నారు.