ఆటాపోటీ
ఉదారుడు ఇశాంత్! (పాప్‌కార్న్)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 25 March 2017
- సత్య
* ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మను ఉదారుడిగా పేర్కోవాలి. సన్‌రైజర్స్ హైదాబాద్ తరఫున 2013లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను నాలుగు ఓవర్లు బౌల్ చేసి 66 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్ కూడా కూల్చలేకపోయాడు. అదే ఏడాది ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు ఉమేష్ యాదవ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై నాలుగు ఓవర్లు వేసి, వికెట్ సాధించకుండా 65 పరుగులు సమర్పించుకున్నాడు. 2014లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బౌలర్ సందీప్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లకు 65 పరుగులిచ్చాడు. అయితే, అతనికి ఒక వికెట్ లభించింది. వరుణ్ ఆరోన్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్) 2012లో, అశోక్ దిండా (పుణే వారియర్స్) 2013లో నాలుగేసి ఓవర్లలో 63 చొప్పున పరుగులు ధారాదత్తం చేశారు.