S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/29/2018 - 02:19

ముంబయి, మే 28: అఫ్గనిస్తాన్ స్పిన్ బౌలర్, ఐపీఎల్-11 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహించిన రషీద్ ఖాన్‌పై ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ మళ్లీ పొగడ్తల వర్షం కురిపించాడు.

05/29/2018 - 02:17

న్యూఢిల్లీ, మే 28: ఇటీవల ముంబయి వాంఖడే స్టేడియంలో తొలిసారిగా నిర్వహించిన ఐపీఎల్ తరహాలోని మహిళల టీ-20 ప్రేక్షకాదరణ పొందలేకున్నా, రానున్న రోజుల్లో మరిన్ని ఐపీఎల్ తరహాలో టీ-20లు నిర్వహించేందుకు మార్గం సుగమమైందని సీఓఏ మెంబర్, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ తెలిపింది. ఇక్కడ పీటీఐతో ఆమె మాట్లాడుతూ..

05/29/2018 - 02:16

ముంబయి, మే 28: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నమెంట్ సీజన్-11లో మహేంధ్ర సింగ్ ధోనీ నాయత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మంబయిలోని వాంఖడే స్టేడియం ‘లక్కీ’గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ముచ్చటగా ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులపై విజయం సాధించింది.

05/29/2018 - 02:14

న్యూఢిల్లీ, మే 28: టీమిండియా జట్టు క్రికెటర్, 2018 ఐపీఎల్ సీజన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్ సింగ్ చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఐకాన్ అవార్డు లభించింది. సామాజిక సేవలో అపార సేవలకు గుర్తింపుగా ఇచ్చే ఈ అవార్డును దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (డీపీఐఎఫ్‌ఎఫ్) యువరాజ్ సింగ్‌కు ప్రదానం చేసింది.

05/29/2018 - 02:13

ముంబయి, మే 28: ఐపీఎల్‌లో ట్రోఫీ లక్ష్యంగా తమ జట్టు సభ్యులంతా సమష్టిగా పోరాడి సాధించారని, అయతే, ఇందులో కెప్టెన్ ధోనీ నాయకత్వమే కీలకమని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు.

05/28/2018 - 03:20

ముంబయి: ఐపీఎల్-11 సీజన్‌లో చివరి ఘట్టం పూర్తయింది. ఆదివారం ఇక్కడి వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ పోరులో చెన్నై 18.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసి ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపించిన షేన్ వాట్సన్ (117) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.

05/28/2018 - 01:24

2008: మొట్టమొదటి ఐపీఎల్‌ను ఎవరూ ఊహించని రీతిలో రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించింది. చెన్నై 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 163 పరుగులు చేయగా, రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్లకు 164 పరుగులు చేసింది. చివరి బంతి వరకూ ఈ పోరు కొనసాగింది.

05/28/2018 - 01:21

1. ఏబీ డివిలియర్స్
(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు / 111 మీటర్లు)
2. ఎం.ఎస్.్ధనీ (చెన్నై సూపర్ కింగ్స్ / 108)
3. ఏబీ డివిలియర్స్
(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు / 106)
4. ఏబీ డివిలియర్స్
(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు / 105),
ఆండ్రే రసెల్ (కోల్‌కతా నైట్ రైడర్స్ / 105)
5. క్రిస్ లిన్ (కోల్‌కతా నైట్ రైడర్స్ / 103)

05/28/2018 - 01:20

1. కేన్ విలియమ్‌సన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ / 17 ఇన్నింగ్స్‌లో 735)
2. రిషబ్ పంత్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్ / 14 ఇన్నింగ్స్‌లో 684)
3. లోకేష్ రాహుల్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ / 14 ఇన్నింగ్స్‌లో 659)
4. అంబటి రాయుడు (చెన్నై సూపర్ కింగ్స్ / 16 ఇన్నింగ్స్‌లో 602)
5. జొస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్ / 13 ఇన్నింగ్స్‌లో 548)

05/28/2018 - 01:18

1. ఆండ్రూ టై (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ / 14 ఇన్నింగ్స్‌లో 24)
2. రషీద్ ఖాన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ / 17 ఇన్నింగ్స్‌లో 21), సిద్దార్థ కౌల్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ / 17 ఇన్నింగ్స్‌లో 21)
3. ఉమేష్ యాదవ్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు / 14 ఇన్నింగ్స్‌లో 20)
4. హార్ధిక్ పాండ్య (ముంబయి ఇండియన్స్ / 13 ఇన్నింగ్స్‌లో 18), ట్రెంట్ బౌల్ట్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్ / 14 ఇన్నింగ్స్‌లో 18)

Pages