S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/28/2018 - 01:16

1. రిషబ్ పంత్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్ / 14 ఇన్నింగ్స్‌లో 68)
2. లోకేష్ రాహుల్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ / 14 ఇన్నింగ్స్‌లో 66)
3. కేన్ విలియమ్‌సన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ / 17 ఇన్నింగ్స్‌లో 64)
4. శిఖర్ ధావన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ / 15 ఇన్నింగ్స్‌లో 59)
5. సూర్యకుమార్ యాదవ్
(ముంబయి ఇండియన్స్ / 14 ఇన్నింగ్స్‌లో 61)

05/28/2018 - 01:16

1. రిషబ్ పంత్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్ / 14 ఇన్నింగ్స్‌లో 37 సిక్సర్లు)
2. షేన్ వాట్సన్ (చెన్నై సూపర్ కింగ్స్ / 15 ఇన్నింగ్స్‌లో 35)
3. అంబటి రాయుడు (చెన్నై సూపర్ కింగ్స్ / 16 ఇన్నింగ్స్‌లో 34)
4. లోకేష్ రాహుల్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ / 14 ఇన్నింగ్స్‌లో 32)
5. ఆండ్రే రసెల్ (కోల్‌కతా నైట్ రైడర్స్ / 14 ఇన్నింగ్స్‌లో 31)

05/28/2018 - 01:14

1. శ్రేయాస్ అయ్యర్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్ / ఆరు బంతుల్లో 28 పరుగులు), జొస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్ / ఆరు బంతుల్లో 28)
2. రిషబ్ పంత్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్ / ఐదు బంతుల్లో 26), క్రిస్ గేల్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ / ఐదు బంతుల్లో 26)
3. ఇషాన్ కిషన్ (ముంబయి ఇండియన్స్ / నాలుగు బంతుల్లో 24), లోకేష్ రాహుల్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ / ఆరు బంతుల్లో 24)

05/28/2018 - 01:11

1. రషీద్ ఖాన్
(సన్‌రైజర్స్ హైదరాబాద్ / 158)
2. ఉమేష్ యాదవ్
(బెంగళూరు / 148)
3. సునీల్ నరైన్
(కోల్‌కతా నైట్ రైడర్స్ / 137)
4. జస్ప్రీత్ బుమ్రా
(ముంబయి ఇండియన్స్ / 133)
5. సిద్ధార్థ్ కౌల్
(సన్‌రైజర్స్ హైదరాబాద్ / 129)
6. యుజువేంద్ర చాహల్
(బెంగళూరు / 128)
7. ట్రెంట్ బౌల్ట్
(్ఢల్లీ డేర్‌డెవిల్స్ / 118)

05/28/2018 - 01:09

షేన్ వాట్సన్ (చెన్నై సూపర్ కింగ్స్ రెండు సెంచరీలు, రిషబ్ పంత్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్), అంబటి రాయుడు (చెన్నై సూపర్ కింగ్స్), క్రిస్ గేల్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) తలా ఒక సెంచరీ.

05/28/2018 - 01:34

ఐపీఎల్‌ను మూడోసారి చెన్నై సూపర్ కింగ్స్ తన్నుకుపోయంది. ముంబయి వాంఖడే స్టేడియంలో ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌ను ధోనీ సేన ఎనిమిది వికెట్ల తేడాతో తన ఖాతాలో వేసుకుంది. హోరాహోరీ అంచనాలకు భిన్నంగా తుది పోరు ఏకపక్షంగా ముగిసింది. షేన్ వాట్సన్ విజృంభణ చెన్నై విజయాన్ని సులభతరం చేసింది. 2010లో తొలిసారి ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై, మరుసటి ఏడాదీ టైటిల్‌ను ఎగరేసుకుపోయంది.

05/27/2018 - 03:38

ముంబయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తుది సమరం ఆదివారం ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా జరుగనుంది. ఇప్పటికే ఫైనల్‌కు చేరిన చెన్నై సూపర్ కింగ్స్, శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ‘బిగ్ ఫైట్’లో మరోసారి తలపడనున్నాయి. ఈనెల 22న ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఈ రెండు జట్ల మధ్య ఉత్కంఠ పోరులో చివరికి విజయం చెన్నైనే వరించింది.

05/27/2018 - 02:04

న్యూఢిల్లీ, మే 26: గత ఏడాది ఇండియా శ్రీలంక టెస్ట్ మ్యాచ్ ముందుగా మ్యాచ్ ఫిక్సర్స్ గ్రౌండ్స్‌మాన్‌తో కుమ్మక్కై పిచ్‌ను మార్చారని స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైంది. ఈ విషయమై ఐసిసి శాఖాపరమైన దర్యాప్తును శనివారం చేపట్టింది.

05/27/2018 - 02:02

కోల్‌కతా, మే 26: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్, మరోపక్క ఫీల్డింగ్‌లో ఇలా మూడు విభాగాల్లోనూ అద్భుతంగా రాణించి సన్‌రైజర్స్ ఫైనల్‌కు చేరడానికి కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ రషీద్ ఖాన్‌పై ఎంతోమంది ప్రశంసల జల్లులు కురిపిస్తున్నా ఇందులో ఆశ్చర్యమేముందని ఇదే జట్టు క్రికెటర్ యూసుఫ్ పఠాన్ వ్యాఖ్యానించాడు.

05/27/2018 - 02:22

కోల్‌కతా, మే 26: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ జట్టులో సభ్యులతోపాటు కోల్‌కతాతో శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించి, జట్టును విజయవంతంగా ఫైనల్‌కు చేర్చిన అఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

Pages