S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

05/08/2019 - 19:37

వేసవిలో, అదీ మిట్ట మధ్యాహ్నం కాసేపు కరెంటు లేకపోతే వామ్మో.. అంటూ గగ్గోలు పెడుతుంటారు. ఇక రాత్రిపూట అయితే ఫ్యాను, ఏసీ లేకుండా పడుకోవాలనే ఆలోచనే.. చాలా నరకంగా ఉంటుంది. అలాంటిది ఈ రిటైర్డ్ ప్రొఫెసర్ డా. హేమా సనే దాదాపు 79 సంవత్సరాలుగా విద్యుత్తు లేకుండానే జీవిస్తోంది. డాక్టర్ హేమ ఊరు పుణెలోని బుధ్వార్ పెత్. ఇప్పటికీ ఆమె ఇంట్లె కరెంటు సదుపాయం లేదు. ఈమెకు ప్రకృతి అంటే చాలా ఇష్టమట.

05/07/2019 - 19:24

ఉగ్రవాదులు కాదు..
అయినా సరే చెకింగ్ పేరుతో ఒళ్లంతా తడమడమే....
అరాచక శక్తులు అంతకంటే కాదు..
కానీ తల వెంట్రుక దగ్గర నుంచి కాలి గోరు వరకూ కాయమంతా కఠిన పరీక్షలే..
ముక్కుపుడక, కమ్మలే కాదు.. ఆఖరికి తాళిబొట్టు అయినా సరే తీసేయాల్సిందే..(అధికారులు తాళిబొట్టును కూడా ఓ నగగా భావించారేమో..)

05/06/2019 - 20:09

వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయ అని అంటరా. ‘అక్షయము’ అంటే క్షయంలేనిది, లెక్కలేనిది అని అర్థాలు ఉన్నాయి. ఈ రోజునే కృతయుగం ప్రారంభం అయింది అని పురాణాల ద్వారా తెలుస్తుంది. కాబట్టే కృతయుగాదే అక్షయతృతీయగా వ్యవహారంలోకి వచ్చిందిన పండితులు చెబుతున్నారు. వైశాఖ శుద్ధతదియనాడు చేసే ఏవ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితం అక్షయవౌతుంది.

05/05/2019 - 22:52

ఒక స్నేహితురాలితో- ‘‘మీ డ్రెస్ చాలా బాగుంది.. చాలా అందంగా కనిపిస్తున్నారు’’ అని అనేసరికి ఆ స్నేహితురాలు వెంటనే ‘‘ఆ.. అలాంటిదేమీ లేదు.. ఇదేమీ కొత్తడ్రెస్ కాదు.. ఎప్పటిలాగానే ఉన్నాను కదా..’’ అని ఫ్రెండ్‌తో అంటూ, లోలోపలే బాధపడుతూ- ‘‘నన్ను ఏడిపించడానికే నా స్నేహితురాలు దెప్పిపొడిచింద’’ని తీవ్రంగా ఆలోచించేవారు నేటి సమాజంలో ఎక్కువయ్యారు. ఇలాంటి వ్యక్తులు తక్కువ స్వీయ గౌరవంతో ప్రవర్తిస్తుంటారు.

05/03/2019 - 18:47

మానవునికి శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చి, ఉత్సహంగా, ఉల్లాసంగా ఉండేలా చేసేది నవ్వు. సమస్త జీవరాశులలో మానవునికి మాత్రమే నవ్వే యోగం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవడం మన కర్తవ్యం. ‘‘నరుడు తప్పిస్తే నవ్వగలిగిన జీవి ఈ లోకంలోనే లేదు’ అన్నారు కవికోకిల జాషువా. ‘‘నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్వెలు’’ అని తేల్చారాయన. నవ్వు ముఖానికి విశేష అలంకారాన్నిస్తుంది.

05/02/2019 - 19:13

ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు మగాడు మృగాడవుతాడు. ఆడపిల్ల వయసుతో అతడికి ఏమాత్రం సంబంధం లేదు. భయంతో లొంగిపోతే అత్యాచారం చేసి హతమారుస్తాడు.. ఆడపిల్ల ప్రతిఘటిస్తే హత్యచేసి, ఆపై అత్యాచారం చేస్తాడు. లైంగిక కోర్కెలు తీర్చుకోవడానికే బతుకుతున్నారేమో ఈ మృగాళ్లు అన్నట్లుగా రెచ్చిపోతున్నారు.. ఇందుకు ఉదాహరణ హాజీపూర్‌లోని ఉదంతమే..

05/01/2019 - 19:22

న్యూడ్ పెయింటింగ్..

04/30/2019 - 18:35

లక్ష్యసాధనకు ఏకైకమార్గం.. ఎంచుకున్న దారిలో ఎదురైన అడ్డంకుల్ని దాటుకుంటూ ముక్కుసూటిగా వెళ్లడమే.. అదేచేసింది అమెరికాకు చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ క్యాటీ బౌమన్. కృష్ణబిలం గురించి మనం చిన్నప్పటి నుంచీ వింటున్నదే.. చదువుకున్నదే.. అయితే ఇవి ఎలా ఉంటాయో మాత్రం మనకే కాదు.. దీని గురంచి అధ్యయనం చేసే శాస్తవ్రేత్తలకు కూడా తెలియదు. అలాంటి చీకటి నక్షత్రం ఫొటో ఒకటి నేడు అంతర్జాలంలో వైరల్‌గా మారింది.

04/29/2019 - 18:24

భారతదేశం సనాతన, సత్సంప్రదాయాలకు పుట్టినిల్లు. దేశంలో వేల సంవత్సరాలుగా దృఢమైన, పటిష్టమైన వైవాహిక వ్యవస్థ పరిఢవిల్లుతూ యావత్ ప్రపంచానికే తలమానికంగా నిలిచింది. శ్రీరాముడు-సీత, శివపార్వతులు, అత్రి అనసూయ, వశిష్ట-అరుంధతి దంపతులు వేద శాస్త్రాలద్వారా నిర్వహించబడిన వైవాహిక వ్యవస్థను ఆచరించి లోకానికి ఆదర్శ దంపతులుగా వినుతికెక్కారు.

04/29/2019 - 04:23

చదువుకునే వయసులో ఉన్నప్పుడు పెద్దయ్యాక మంచి ఉద్యోగం చేసి పెద్ద ఇల్లు, కారు కొంటాను.. అని పిల్లలందరం చెప్పడం మనం చూస్తూనే ఉంటాం. కానీ నేటితరానికి స్పీడెక్కువ కదా.. అందుకనేనేమో థాయ్‌లాండ్‌కు చెందిన నత్‌హనన్ అనే బాలిక నిండా పనె్నండు సంవత్సరాలు కూడా నిండకుండానే బిఎండబ్ల్యు కారు కొనేసింది. అలాగని ఈ కారు బహుమతిగా వచ్చిందనో, తండ్రి కొనిచ్చాడనో అనుకుంటే పొరబాటే..

Pages