S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

08/11/2017 - 21:59

అది విని చౌడయ్య ‘‘శివ శివా! బసవడు చనిపోయాడనే వార్త విన్నాను. ఇంక కల్యాణమేమిటి?’’ అని దుఃఖపడి ‘‘నందీశా! లేచిరా!’’ అని పిలిచాడు. వెంటనే ఖణేలుమని రంకెలేస్తూ నందీశుడు భూమిలోంచి సజీవుడై వచ్చాడు. అలాగే ఒక కన్యకు కూడా చౌడయ్య ప్రాణం పోశాడు. చౌడయ్య పోతుండగా నది పొంగి వుంది. ‘దారికడ్డం తొలుగు’ అన్నాడు చౌడయ్య. నది భయపడి తగ్గి దారి ఇచ్చింది.

08/10/2017 - 22:55

‘అరెరె! భవిని లోపలికి ఎలా రానిచ్చారు?’ అని ద్వారపాలకులను తిట్టాడు. వాళ్ళకూ ఈతడు ఎలా వచ్చాడో తెలియదు. సరేనని గణపాలుడు తన మామూలు పద్ధతిలో అతణ్ని శైవునిగా మార్చేందుకు ప్రయత్నించాడు. కాని శివుడు వినలేదు. గణపాలుడు అన్ని విధాలా ప్రయత్నించి ఇక లాభం లేక చివరకు శివుణ్ణి చంపడానికి కత్తినెత్తాడు. శివుడు సంతోషించి నిజరూపంతో ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అన్నాడు. అయితే గణపాలుడు శివా!

08/09/2017 - 23:26

అడిభర్తుని కథ

08/08/2017 - 21:22

నాకు భక్తుడు దేహం. భక్తుల కోపం నేనెలా భరించగలను?’’ అన్నాడు. ఒడయనంబికి జ్ఞానోదయమైంది. వెళ్లి మిండనయనారు పాదాలపై పడ్డాడు. వాల్మీకేశుడు మిండనయనారుకు సద్భక్త గణానికీ కైలాస ప్రాప్తినిచ్చాడు.
బాణుని కథ

08/06/2017 - 23:05

ఈమె శివాపచారం చేసింది కదా!’ అన్నాడు పూజారి బాలుడు భయపడుతూ.

08/05/2017 - 22:00

జంగమ వేషం ధరించి వచ్చాడు. సిరియాలుడు తపసిని అర్చించి తన గృహానికి రమ్మన్నాడు. ‘నాకు నరమాంసం కావాలి’ అని తపసి అడిగాడు. ‘అంతే కదా! రండి. మీకు ఎట్టి నియమాలున్నా నెరవేరుస్తాను’ అని సిరియాలుడు పిలిచాడు. తపసి సిరియాలుని ఇంటికి వచ్చాడు. ఈలోపల సిరియాలుడు లోపలికి వెళ్లి తన భార్యకీ సంగతి చెప్పాడు. సంగళవ్వ ఏమీ విచారపడకుండా చదువుకోవడానికి పోయిన తన కొడుకును పిలిచింది. కొడుకు వచ్చాడు.

08/04/2017 - 23:24

కళియంబ నయనారు కథ
పూర్వం కళియంబ నయనారు అనే శివభక్తుడు ఉండేవాడు. నిరంతరం శివుణ్ణి నవ్వించడం తన నియంగా పెట్టుకొని ఆ వ్రతం యథావిధిగా నిత్యమూ సాగించి తరించాడు.
సకలేశ్వరు మాదిరాజయ్య కథ

08/03/2017 - 22:43

జటలకు ఒకరూ ఒడలికి ఒకరూ సవతులు పోరాడుతూంటే బాధపడలేక అడవికి పారిపోయి వచ్చావా? చెన్నయ్యతో కలిసినందువల్ల కులం చెడ్డదని లోకులు వెలివేస్తే వచ్చావా? నంబికి పనులు చేసి చేసి అలసిపోయి ఇక్కడికి చేరావా? లేక నన్ను కాపాడాలని ఇలా వచ్చావా? చెప్పు తండ్రీ! నిజం చెప్పు. అడవినిండా ఇన్ని మృగాలున్నాయి. ఎంతో ప్రమాదమైన స్థలం. రా తండ్రీ! నా వెంట మా పల్లెకు రా! మంచి పాలూ, పండ్లూ, ఇప్పపూలూ, వెదురుబియ్యం పెడతాను.

08/02/2017 - 21:27

దీపదకళియారు కథ

08/01/2017 - 21:41

నేనిక బతకను’’ అని ఒక బావిలో దూకి ఆత్మత్యాగం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు.

Pages