S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/23/2016 - 23:34

కవి సంధ్య సాహిత్య సాంస్కృతిక సంస్థ, స్ఫూర్తి సాహితి సంయుక్త ఆధ్వర్యంలో 2016 నవంబర్ 26, 27 తేదీల్లో యానాంలో ‘యానాం పొయిట్రీ ఫెస్టివల్ -2016’ నిర్వహించనున్నట్లు కవి సంధ్య అధ్యక్షులు శిఖామణి ఒక ప్రకటనలో తెలిపారు.

10/23/2016 - 23:33

మనం శాంతి గురించి మాట్లాడుతున్నాం
భద్రత గురించి మాట్లాడుతున్నాం
అంతర్గత భద్రత, సరిహద్దుల భద్రత
చివరికి ప్రపంచ శాంతి గురించి
మాట్లాడుతున్నాం
నేను శాంతి అనుకుంటున్నది
వేరే వాడికి తమాషాగా అనిపించొచ్చు
వాడి తమాషా, మరొకడికి నేరమనిపించొచ్చు
ఒకవేళ శాంతి అనేది ఉంటే...
నాకు ఆ దాహం ఉంది
ప్రపంచంలో ఏ మూలనైనా
అలాంటిది ఒకటుందా?

10/23/2016 - 23:28

....................
అక్షరాలు నిత్యశక్తులు. అవి ఏవైపు నిలిచాయని తెలియజేసే త్రాసులు. లేఖలైనా, ఇతర సాహిత్య ప్రక్రియలైనా మనుషుల మధ్య, మనుషుల్ని ఉన్నతంగా సంభావించాల్సిన
ప్రేరకాలు. మంచి ఉత్తరాలు
బతుకుతాయి. రహస్య ఉత్తరాలు
చెత్తబుట్టల్లోకి చేరతాయి.
......................

10/23/2016 - 22:04

విజయనగరం(టౌన్),అక్టోబర్ 22: పట్ట్భద్రులైన ఓటరులు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు నవంబర్ 5లోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని విజయనగరం ఆర్డీఓ శ్రీనివాసమూర్తి తెలిపారు.

10/23/2016 - 22:03

నెల్లిమర్ల, అక్టోబర్ 22: త్వరలో కొండవెలగాడలో క్రీడా అకాడమీ ఏర్పాటు చేస్తామని ముఖ్య అతిథిగా విచ్ఛేసిన ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు భరోసా ఇచ్చారు. శనివారం 3వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్ బాల, బాలికల వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు.

10/23/2016 - 22:02

మెరకముడిదాం, అక్టోబర్ 22: మండల కేంద్రమైన మెరకముడిదాంలో గల కస్తూర్బా గాంధి పాఠశాలలో గల విద్యార్ధులు కలుషిత ఆహారం తిన అస్వస్థతకు గురవడానికి కారుకులు ఎవరైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు.

10/23/2016 - 22:00

నర్సీపట్నం, అక్టోబర్ 22: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సమస్యల పట్ల వివక్షత చూపుతూ వ్యహరిస్తున్నాయని ఎ.పి. రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.ప్రసాద్ అన్నారు. శనివారం పట్టణంలోని ఒక ప్రైవేట్ పంక్షన్ హాల్‌లో జిల్లా రైతు సంఘ సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన కె.వి.ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయన్నారు.

10/23/2016 - 21:59

విశాఖపట్నం స్పోర్ట్స్, అక్టోబర్ 23: జూనియర్ అంతర్‌జిల్లా కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీల్లో విశాఖ జిల్లా బాల, బాలికల జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఎయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో శనివారం జరిగిన బాలుర క్వార్టర్ ఫైనల్‌లో విశాఖ జిల్లా జట్టు 35-24 పాయింట్ల తేడాతో తూర్పుగోదావరి జిల్లా జట్టును ఓడించింది. అలాగే బాలికల విభాగంలో విశాఖ జట్టు 51-19 పాయింట్లతో సునాయాసంగా గెలుపొంది సెమీస్‌కు చేరుకుంది.

10/23/2016 - 21:58

విశాఖపట్నం, అక్టోబర్ 22: ఐఎన్‌ఎస్ డేగా వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో 1971 అక్టోబర్ 22న ఐఎన్‌ఎస్ డేగాను ఏర్పాటు చేశారు. తూర్పు నౌకాదళానికి విస్తృత సేవలందిస్తున్న ఐఎన్‌ఎస్ డేగాలో ప్రస్తుతం 2,100 మంది సుశిక్షితులైన, అంకితభావంతో పనిచేసే సిబ్బంది ఇక్కడ సేవలందిస్తున్నారు.

10/23/2016 - 21:57

విశాఖపట్నం, అక్టోబర్ 22: ప్రధాని నరేంద్ర మోదీ వీధి వ్యాపారుల సంక్షేమం కోసం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ముద్ర రుణాల పథకాన్ని బ్యాంకర్లు మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని ఎంపి కంభంపాటి హరిబాబు అన్నా రు.

Pages