S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/09/2015 - 05:53

* భవన్ నిర్మాణంపై ‘దేశం’ నేతలతో మంత్రి రావెల సమీక్ష

12/09/2015 - 05:52

* ప్రారంభమైన వరికోతలు, నూర్పిడులు
* ఎకరాకు 35నుండి 40బస్తాల ధాన్యం దిగుమతి
* సొసైటీల ద్వారా అందిన వంగడాలతో మేలు

12/09/2015 - 05:52

ర్యాగింగ్ అనేది ఒక ఎగతాళి. వేధింపు. ఇది స్కూల్లో, కాలేజీల్లో మాత్రమే చేసేది కాదు. ఇది పుట్టుకతోనే మొదలౌతుంది! ఎవరైనా, ఆడ లేక మగ బిడ్డను ప్రసవించినట్లైతే ఆ బిడ్డను చూసిన తమ వాళ్ళే, అయ్యో! బిడ్డ కర్రిగా వుందనో, కళ్ళు సరిగాలేవనో, ముక్కునోరు సరిగాలేవనో రకరకాలుగా వంకలు పెడుతూ..ఎగతాళి చేస్తారు. వారేదో రతీమన్మథుల లాగ వున్నట్లు!

12/09/2015 - 05:52

మంగళగిరి, డిసెంబర్ 8: మంగళగిరి పట్టణ శివారులోని పూర్వపు టీబీ శానిటోరియం ప్రాంగణంలో నిర్మించనున్న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆలిండియా ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఎయిమ్స్)కు ఈనెల 19వ తేదీ ఉదయం 11 గంటలకు శంకుస్థాపన జరుగుతుందని జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే వెల్లడించారు.

12/09/2015 - 05:51

* నగరంలో కమిషనర్ నాగలక్ష్మి తొలి పర్యటన

12/09/2015 - 05:51

బడుగువర్గాలను ఇతర వర్గాలవారు కో-ఆప్ట్ చేసుకుంటున్నారని, అందువల్లనే బడుగులు ఒకటి కాలేకపోవటం, జనసంఖ్యలో మెజారిటీ అయి కూడా అధికారాన్ని సాధించలేక పోవటం జరుగుతున్నదని ఒక అభిప్రాయం ఉంది. ఇది కొంతవరకు నిజమే. కాని ఈ కోఆప్షన్ చర్చ పాక్షికంగా జరుగుతున్నది తప్ప సమగ్రంగా కాదు. బిహార్ ఎన్నికల సందర్భంగా ఈ అంశాన్ని మరొకమారు చర్చించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కోఆప్షన్‌కు అనేక రూపాలున్నాయి.

12/09/2015 - 05:51

* నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ కింద భూములు కోల్పోయే రైతుల డిమాండ్

12/09/2015 - 05:50

కలెక్టర్‌కు రైతుల ఫిర్యాదు

12/09/2015 - 05:49

నిజామాబాద్, డిసెంబర్ 8: ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ప్రధాన ఘట్టమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియకు బుధవారం నాటితో తెరపడనుంది. ఇప్పటికే మండలి ఎన్నికలో తలపడేది ఎవరనేది తేటతెల్లమైంది. అధికార తెరాస పార్టీ తరఫున డాక్టర్ ఆర్.్భపతిరెడ్డిని బరిలో నిలుపుతుండగా, కాంగ్రెస్ అభ్యర్థిగా జడ్పీ మాజీ చైర్మెన్ వెంకటరమణారెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

12/09/2015 - 05:49

కంఠేశ్వర్, డిసెంబర్ 8: తెలంగాణ రాష్ట్ర సంచార బైల్ కమ్మర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కమ్మర రాంచంద్రయ్య మాట్లాడుతూ, గత 300సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పక్కన గుడారాలు వేసుకుని కమ్మర వృత్తిని కొనసాగిస్తూ జీవనం సాగిస్తున్నామన్నారు.

Pages