జాతీయ వార్తలు

చంద్రబాబు దీక్షకు ఆమ్‌ఆద్మీ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏపీ ప్రత్యేక హోదా సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షకు ఆమ్‌ఆద్మీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా దీక్షా వేదికపై మాట్లాడుతూ అబద్ధాలు చెప్పటంలో మోదీకి మించినవారు లేరని, ఆయన ఒక పార్టీకి కాదు దేశానికి ప్రధాని అనే విషయాన్ని మర్చిపోతున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని మర్చిపోతున్నారని అన్నారు.