జాతీయ వార్తలు

ఎయిరిండియా పునరుద్ధరణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎయిరిండియా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంతి సిన్హా వెల్లడించారు. దాదాపు 48,000 కోట్ల రుణభారంతో ఉన్న ఎయిరిండియాలో ప్రభుత్వ పెట్టుబడుల యోచనను విరమించుకున్నట్లు తెలిపారు. అలాగే ఈ సంస్థకు చెందిన నాలుగు అనుబంధ సంస్థలను అమ్మకానికి పెట్టినట్లు తెలిపారు.