జాతీయ వార్తలు

విమానం కోసం గాలింపు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: చిలీ వైమానిక దళానికి చెందిన అదృశ్యమైన కార్గో విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విమానం నిన్న సాయంత్రం 4.55 నిమిషాలకు పుంటా అరెనెస్ పట్టణం నుంచి బయలుదేరింది. అంటార్కిటికాలోని వైమానికి స్థావరానికి చేరాల్సిన విమానం 6 గంటల సమయంలో సంబంధాలను కోల్పోయింది. ఇందులో 17మంది సిబ్బంది, 21మంది ప్రయాణీకులు ఉన్నారు. అప్రమత్తమైన యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టింది.