జాతీయ వార్తలు

ఆళగిరి భారీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: డీఎంకేలో అన్నదమ్ముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన కరుణానిధి కుమారుడు అళగిరి తన మద్దతుదారుతో భారీ ర్యాలీ నిర్వహించారు. నల్ల దుస్తులు ధరించిన ఆయన ట్రిప్లికేన్ పోలీస్ స్టేషన్ నుంచి మెరీనా బీచ్ వరకు ర్యాలీ నిర్వహించారు.