జాతీయ వార్తలు

బిజెపి నేతలకు హైకమాండ్ ఆదేశం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏపీ రాష్ట్రంలో తలెత్తే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు బిజెపి నేతలు సిద్ధంగా ఉండాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు మంత్రి కామినేనికి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చినట్లు తెలిసింది. ఏపీ బిజెపి మంత్రులు వైదొలిగితే కేంద్రంలో కూడా టిడిపి మంత్రులు వైదొలిగే అవకాశాలు ఉన్నాయి. సిఎం చంద్రబాబు నేడు శాసనసభలో చేసే ప్రకటన బట్టి తెగతెంపులకు సిద్ధంగ ఉన్నట్లు బిజెపి నేతలు చెబుతున్నారు. టిడిపి యాక్షన్‌కు అనుగుణంగా మా రియాక్షన్ ఉంటుందని బిజెపి నేతలు అంటున్నారు.