జాతీయ వార్తలు

అరుణాచల్ మాజీ సిఎం ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలి కోపుల్ మంగళవారం ఉదయం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి జూలై 13 వరకూ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చి, రెబెల్స్‌కు నాయకత్వం వహించి ఆయన కొన్ని నెలలు మాత్రమే సిఎం పదవిలో ఉండగలిగారు. సిఎంగా ఆయన ఎన్నిక చెల్లదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. పదవి కోల్పోయినప్పటి నుంచి ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు సన్నిహితులు చెబుతున్నారు.