జాతీయ వార్తలు

ఆశారాంకు బెయిల్‌ నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజస్థాన్‌ : అత్యాచార కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న ఆశారాం బాపు బెయిల్‌ దరఖాస్తును రాజస్థాన్‌ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. వరుసగా తొమ్మిదోసారి ఆయన బెయిల్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. కేసు విచారణ చివరి దశలో బెయిల్‌ ఇవ్వడం సరికాదని జస్టిస్‌ నిర్మల్‌ జీత్‌ కౌర్‌ స్పష్టం చేశారు. ఆశారాం తనను లైంగికంగా వేధించాడంటూ యూపీకి చెందిన ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2013 ఆగస్టు 31న జోధ్‌పూర్‌ పోలీసులు అతడిని అరెస్టు చేశారు.