జాతీయ వార్తలు

ఆస్కాఠ్‌కు అసోం చిత్రం నామినేటెడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును పొందిన అసోం చిత్రం ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ మరో ఘనత సాధించింది. 2019లో జరగబోయే 91వ ఆస్కార్‌ అవార్డుల నామినేషన్‌కు భారత్‌ తరఫున ఈ చిత్రం ఎంపికైంది. ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరిలో ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ ఆస్కార్‌ అవార్డుకు పోటీపడుతుందని ఫిల్మ్‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎఫ్‌ఐ) శనివారం వెల్లడించింది.