జాతీయ వార్తలు

అసోంలో భారీవర్షాలకు ఆరుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అసోంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. రాష్ట్రంలో 33 జిల్లాలకుగాను 21 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఇప్పటి వరకు ఆరుగురు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 27 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి ఏడువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించింది.