జాతీయ వార్తలు

కమల్‌కు ముందస్తు బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: నాథూరామ్ గాడ్సేపై సంచలన ఆరోపణలు చేసిన సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్‌హాసన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మతపరమైన వ్యాఖ్యలతో ఇరువర్గాల మధ్య ఉద్దేశ్యపూర్వకంగా ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారంటూ ‘ది హిందూ మున్నాని’ అనే సంస్థ అరవకురిచి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదుచేసింది. ఆయనపై 153ఏ, 295ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కమల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.