జాతీయ వార్తలు

40మంది బాలీవుడ్ సెలబ్రీటీల భద్రత కుదింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : ముంబయిలోని బాలీవుడ్‌కు చెందిన 40మంది సెలబ్రీటీల భద్రతను కుదిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకున్నది. ప్రముఖ బాలీవుడ్ నటులు షారూక్‌ఖాన్, అమీర్‌ఖాన్‌ల భద్రతను కుదించారు. అసహనంపై బాలీవుడ్ నటులు స్పందించిన సంగతి తెలిసిందే.