జాతీయ వార్తలు

లాయర్లు తప్పు చేసినా ఉపేక్షించం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: నగరంలోని పాటియాలా హౌస్ కోర్టు వద్ద కొందరిపై దాడులు జరగడం దురదృష్టకరమని, ఈ ఘటనలో దాడి చేసినట్లు సాక్ష్యాలుంటే సంబంధిత లాయర్ల లైసెన్స్‌లను రద్దు చేస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురువారం ప్రకటించింది. కోర్టు వద్ద జర్నలిస్టులు, విద్యార్థులపై దాడులకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు ఓ అధ్యయన బృందాన్ని నియమించినట్లు కౌన్సిల్ చైర్మన్ మీడియాకు తెలిపారు. లాయర్ల తప్పుంటే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.