జాతీయ వార్తలు

‘నీట్’ ఆర్డినెన్స్ చట్ట విరుద్ధం !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ‘నీట్’ పరీక్ష నుంచి ఏడాది పాటు మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం చట్ట వ్యతిరేకమని సుప్రీం కోర్టు న్యాయవాది అమిత్‌కుమార్ మంగళవారం మీడియాకు తెలిపారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అమలుకాకుండా ఇలా ఆర్డినెన్స్ విడుదల చేయడం దేశ చరిత్రలో ప్రథమమని, ఆర్డినెన్స్‌పై తాను సుప్రీంలో చాలెంజ్ చేస్తానని ఆయన ప్రకటించారు. రాష్ట్రాలను ఒప్పించి ‘నీట్’పై సుప్రీం తీర్పును అమలు చేయడానికి బదులు, బాధ్యతల నుంచి తప్పుకునేందుకు కేంద్రం ప్రయత్నించి ఇలా ఆర్డినెన్స్ ఇవ్వడం సరికాదన్నారు.