జాతీయ వార్తలు

బీరు బాటిళ్ల ట్రక్కు బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజస్థాన్: రాష్ట్రంలోని కిషన్‌గూడా ప్రాంతంలో బీరు బాటిళ్లతో వెళుతున్న ట్రక్కు బీభత్సానికి గురిచేసింది. జయపుర-అజ్మేర జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ట్రక్కు అదుపు తప్పి టోల్‌ప్లాజాలోని ఓ బూత్‌ను ఢీకొన్నది. అనంతరం ముందున్న వాహనాలపైకి దూసుకువెళ్లింది.