జాతీయ వార్తలు

భర్తను చెట్టుకు కట్టేసి.. భార్య, కూతురిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా : బీహార్‌లోని గయాలో దారుణం జరిగింది. భర్తను చెట్టుకు కట్టేసి.. భార్య, కూతురిపై సామూహిక అత్యాచారం చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన జరిగింది. గయాలోని గురారు బజార్‌లో ఓ వ్యక్తి క్లినిక్ నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో తన క్లినిక్‌ను బంద్ చేసి.. భార్య, కూతురితో కలిసి ఇంటికి వెళ్తున్నాడు. సోంధిహా గ్రామానికి రాగానే అక్కడ ఆయుధాలు కలిగి ఉన్న కొంత మంది మగాళ్లు భర్తను చెట్టుకు కట్టేసి.. ఆయన కళ్లెదుటే.. భార్య, 12 ఏళ్ల కూతురిపై సుమారు 20 మంది సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 17 మంది నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.