జాతీయ వార్తలు

నెల రోజుల పాటు ఆందోళనలు బీజేపీ నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూడిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీలు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తిలో భాగంగా దేశంలో నెల రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని సూచనను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల శాఖలకు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే కరోనాపై అన్ని అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన అధిష్టానం అన్ని శాఖలకు విజ్ఞప్తిచేసింది.