జాతీయ వార్తలు

గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు : కర్ణాటకలోని జయనగర్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే బీఎన్ వినయ్‌కుమార్ గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. కుప్పకూలిపోయాడు. దీంతో వినయ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం జయదేవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ ఆస్పత్రికి తరలించారు.శుక్రవారం తెల్లవారుజామున వినయ్‌కుమార్ కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు. జయనగర్ నుంచి రెండుసార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.